ఆరోగ్యానికి health tip
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతులు పొడిని వేసి కలుపుకొని ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగాలి
దీంతో కడుపు నిండిన భవన కలిగి త్వరగా ఆకలి కాకుండా ఉంచుతుంది
శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది, ముఖ్యంగా లివర్ చుట్టు ఉండే కొవ్వు కరిగిపోతుంది
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దలు
పరగడుపున పచ్చి ఉల్లిపాయ ను ఏడు రోజుల పాటు తింటే ఎక్కువగా ఉండే షుగర్ కూడా కంట్రోల్ లో కి వస్తుంది
ప్రతిరోజూ 50 grams ఉల్లిపాయలు తినాలి
ఇలా చేస్తే 50 grams ఉల్లిపాయలు 20 యూనిట్లు ఇన్సులిన్ తో సమానం
పచ్చి ఉల్లిపాయలను తింటే దగ్గు , ఆస్తమా, బీపీ, గుండెపోటు, అలెర్జీలు తగ్గుతాయి
ఉల్లిపాయ ముక్కలు నీటిలో వేసి మరిగించి ఆ నీరు తాగితే మూత్రంలో మంట సమస్య తగ్గుతుంది
ప్రతి రోజు 1 అరటి పండు తినడం వల్ల 45నిమిషాల వ్యాయామం చేసిన దానికి సమానమైన శక్తి వస్తుంది
యాపిల్ తినడం వల్ల బాడీ ఎనర్జీ తో ఉంటుంది
పడుకునే ముందు కీరదోస తిని పడుకుంటే తలనొప్పి సమస్య తగ్గుతుంది
ప్రతి రోజు ఇవి తింటే హెల్త్ కి మంచిది ,మంచి ఆరోగ్యం తో ఉంటారు…
రోజు పెరుగుంతినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది
కరివేపాకు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది
క్యారెట్ తినడం వల్ల బాడీ కావలసిన ఎనర్జీని అందిస్తుంది
మునగ ఆకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది
ఖర్జూరం తినడంవల్ల మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గిస్తుంది
బీట్రూట్ తింటే బీపీ నియంత్రణ లో ఉంటుంది
అల్లం కడుపులో మంటను , ఉబ్బరాన్ని ,మల బద్దకాన్ని తగ్గిస్తుంది https://healthandayurveda.in

