Young forever
ముసలితనం వచ్చేసరికి అంటే 65 70సంవత్సరాలు దాటే కొద్ది మెదర కణాలు కుషించుకుపోవటం కానీ జ్ఞాపక శక్తి తగ్గటం మతిమరుపు సమస్య ఎక్కువ అవ్వటం కొన్ని హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయి మరి బ్రెయిన్కి అనేక రకాల నరాలకు ఇబ్బందులు రావటం పెద్ద వయసులో చూస్తున్నాం అలాంటి ఇబ్బందులు మీ మెదడికి మెదడ కణాలకి రాకుండా ముసలతనంలో కూడా మన ఋషుల వలె మేధాశక్తి జ్ఞాపక శక్తి ఇవన్నీ బాగుండాలి అంటే మనం ఏ రెండు మూడు నియమాలు కాస్త తెలుసుకని ఆచరిస్తే మంచిదో ఈరోజు దాని గురించి ఆలోచిద్దాం. 
ముఖ్యంగా మీ బ్రెయిన్ సెల్ కి నర్వ్ సెల్ కి ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే పోషకాహారం ఒకటి అందించాలి రెండోది బ్రెయిన్ సెల్ ఎప్పుడూ కూడా బాగా యాక్టివ్ గా షార్ప్ గా ఉండాలంటే ప్రాణవాయువు బాగా అందాలి ఇది ఎక్కువ ముఖ్యం కూడా నెక్స్ట్ మూడోది డహైడ్రేషన్ రాకుండా ఉంటే బ్రెయిన్ సెల్ బాగా పనిచేస్తుంది. ముసలవారు నీళ్లు సరిగా త్రాగరు. అందుకని ఈ మూడువిషయాల్లో మీరు మార్పు చేసుకుంటే వయసులో ఉన్నవారి వలె ముసలవారు కూడా బ్రెయిన్ షార్ప్ గా యక్టివ్ గా ఉంటుంది.
ఏజ్తో పాటుబ్రెయిన్ కి వచ్చే సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. ఈ మూడిటి గురించి వివరణ ఒక్కొక్కటి ఆలోచిస్తే ముందుగా నీళ్ళ విషయానికి వస్తే మన బ్రెయిన్ కి అసలు డహైడ్రేషన్ కండిషన్ ఎప్పుడూ రాకూడదు.
మీకు దాహము అనే లక్షణం గనుక వచ్చింది అంటే నీరు తగ్గినట్టే కదండీ దాహం వేస్తున్నది అంటే బాడీ లోపల నీరు తగ్గింది అని అర్థం ఆకలి వేస్తున్నాది అంటే అర్థం ఏంటి చెప్పండి ఆహారం అయిపోయింది ఆహారం కావాలని కాబట్టి దాహం వేస్తున్నది అంటే బాడీలో నీళ్లు తగ్గింది ఆహారం తగ్గిన ఆకలి వేసిన ఆహారం తినకపోతే బాడీలో రిజర్వ్ లో ఆహారం స్టోర్ అయి ఎక్కువ ఉంటుంది కానీ నీళ్ళు ఎక్కువ స్టోర్ అయి ఉండవు ఎక్సస్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి అందుకనే దాహం అనే సింటమ్ రాకుండానే మీరు నీళ్లుు తాగితే మీ బాడీ హైడ్రేషన్ లో ఉంటుంది.
బ్రెయిన్ సెల్స్ హైడ్రేషన్ లో ఉంటే అవి మంచి హెల్దీగా ఉంటాయి మెదర కణాలు కుసిించుకపోకుండా బ్రెయిన్ ఎక్కువగా కాపాడేది వాటర్ అందుకని ప్రతిరోజు మూడు నుంచినాలుగు లీటర్ల మధ్యలో పెద్ద వయసు వారి నీళ్లుు తాగాలని నియమం పెట్టుకోండి. వీళ్ళ లీటర్ రెండు లీటర్ లోపే తాగుతుంటారు అందుకని బ్రెయిన్ వాటర్ తగ్గితే మాత్రం సమస్యలు వస్తాయి.అందుకని ఫస్ట్ ప్రిన్సిపుల్ 3 టుఫర్ లీటర్స్ వాటర్ తప్పనిసరిగా తాగటం అందులో కావాలంటే ఒక కొబ్బరి బండం గ్లాస్ నీళ్ళు ఒక గ్లాస్ తాగండి ఒక గ్లాస్ ఇక్కడ తగ్గించుకోండి కొబ్బరి నీళ్ళ అయితే విటమిన్స్ మినరల్స్ బాగా ఉండి డటాక్సిఫికేషన్ కి ఉపయోగపడే కొన్ని మినరల్స్ ని కూడా బాగా కొబ్బరి నీళ్ళు అందిస్తాయి. అందుకని పెద్ద వయసు వారికి ఇది చాలా ముఖ్యం. అందుకని నేను చెప్పే నాలుగుఐదు లీటల నీళ్లుు తాగే టెక్నిక్లో అసలు దాహం అనే సింటమ రాకుండా బాడీని ఎప్పుడు హైడ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి మొట్టమొదటగా ఈ విషయాన్ని ఆచరించండి.
ఇక రెండవది బ్రెయిన్ కి కావాల్సింది మంచిగా ప్రాణవాయువు కొన్ని సెకండ్లు అందకపోతే మనం చచ్చిపోతాం. కానీ నీళ్లు త్రాగపోతే కొన్ని రోజులు బ్రతకొచ్చు ఆహారం తినపోతే కొన్ని నెలలు బ్రతకొచ్చు ఆ రెండిటి యొక్క అవసరం ఎంత తక్కువ ఉందో ప్రాణవాయు యొక్క అవసరం ఎంత ఎక్కువ ఉందో పీల్చుకోకపోతే సరిగా అందకపోతే కొన్ని సెకండ్లోనే మనం చనిపోతామఅంటే ఊహించండి అలాంటి ప్రాణవాయు సంచారం బొజ్జ పెరగటం వల్ల బరువు పెరగటం వల్ల వ్యాయామాలు సరిగా చేయనందువల్ల పెద్ద వయసులో కదలకుండా కూర్చుని కాస్త స్వీట్ హార్ట్ చల్లటివి ఇట్లాంటివి వాడటం వల్ల కఫాల శ్లేషమాలు వచ్చి 30% పాతిక శాతం కొంతమందికి 40% ప్రాణవాయు సంచారం తగ్గిపోతుంది అంటే లంగ్ కెపాసిటీ 25 టు 40% మధ్యలో తగ్గిపోతుంది.
ఇలాంటి సమస్యల వల్ల మరి 40% ఆక్సిజన్ తగ్గిందంటే మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ 40% తగ్గినట్లే ఇట్లాంటివన్నీ మనం లాస్ అవుతుంటాం అందుకని ఋషులకు 130 140 150 సంవత్సరంలో కూడా మతిమరిపు ఎందుకు రాలేదు మెమరీ ఎందుకు బాగుంది తెలివి తేటలు ఆ ఏజ్లో కూడా ముసలవారికి ఋషులకి ఎందుకు పెరిగాయి అంటే వాళ్ళు ప్రాణాయమరోజు చేశారు. నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం అని నీళ్ళను బాగా తాగేవారు అందుకని ఎక్కడికి వెళ్ళినా ఋషులకు చూడండి చేతిలో నీళ్ళది కూడా ఉండేది. పూర్వం రోజులు ఆచారాలు తీసుకోండి ఎవ్వరు ఎక్కడ ప్రయాణిస్తున్న నీళ్లు లేకుండా బయటికి అడుగు పెట్టేవారు కాదు మనక ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి కానీ తక్కువ తాగుతున్నాం.
కానీ నీళ్లు జీవనాధారం ప్రాణాధారం అని ముందు తాగండి రెండు దాని తర్వాత అవసరం ప్రాణవాయువు కాబట్టి ఆ ప్రాణవాయువును బాగా తీసుకునే ప్రాణాయామం ప్రక్రియ రోజు అభ్యాసం చేయండి. మీకు ముఖ్యంగా సూర్యనాడి ప్రాణాయామం చంద్రనాడి ప్రాణాయామం అంటే కుడి ద్వారా తీసుకొని కుడి ద్వారా వదలటం ఒకసారి అలాగే ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడమ ద్వారా వదిలితే చంద్రనాడి ప్రాణాయామం ఇలా చేయటం కపాల భాతి చేయటం అనులో విలోమ ప్రాణాయామం ఈ మూడు ప్రాణాయామాలు చేసి దీనితో పాటు స్ట్రెస్ అండ్ యంజైటీ తగ్గడానికి రెండు అభ్యాసం చేయండి.
ప్రశాంతంగా ఉండటం కోసం ఓంకారాన్ని రోజు ఒక 21 సార్లుయినా ఉచ్చరించండి అట్లాగే బ్రామరీ ప్రాణాయామం 21 సార్లు ప్రతిరోజు దీనివల్ల మనసుకి ఒత్తిడి తగ్గి కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతాయి బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి. అందుకని బ్రెయిన్ కి హాని కలిగిస్తాయి అట్లాంటి హార్మోన్స్ ఎక్కువ అందుకని ప్రాణాయామం రోజు చేయండి ఒక హాఫ్ న్ అవర్ సమయం ప్రాణాయామానికి మీరు కేటాయించాలని నియమం పెట్టుకోండి. నాలుగు లీటర్లుమూడు లీటర్లు మధ్యలో నీళ్లుు త్రాగాలని నియమం పెట్టుకోండి పెద్ద వయసువారు ఇక మూడవది రోజులో సాయంకాలం ఆహారం ఉడికినది తినకుండా నాచురల్ ఫుడ్ తినాలని నియమం పెట్టుకోండి మీ బ్రెయిన్ కి ఫుడ్ పెట్టండి ఉదయం పూట మధ్యాహ్నం పూట బాడీకి ఫుడ్ పెట్టారు మీకు ఇష్టమైనది పెట్టారు సాయంకాలం పూట మాత్రం డిన్నర్ లో ఓన్లీ బ్రెయిన్ ని దృష్టిలో పెట్టుకు తినండి మనిషి అంటే మేదస్సు ఇది బాగుండాల ఇది బాగుండటానికి ఫుడ్ పెట్టండి.
మతిమరుపు రాకుండా మెమరీని బాగా ఉంచ చే గుమ్మడి గింజల పప్పు కంపల్సరీ ఒక ఆహారంగా ఉండాలి జింకు పుష్కలంగా ఉంటుంది ఆ గుమ్మడి గింజల పప్పు అన్ని తీసుకొని నానబెట్టుకోండి నువ్వులు కూడా రెండు స్పూన్లు తీసుకొని మూడు స్పూన్లు జింక్ ఎక్కువ ఉంటుంది గుమ్మడి గింజలతో అంత సమానంగా నువ్వుల్లో కూడా కాల్షియం కోసం అందుకని ఈ నువ్వులు కూడా అన్ని నానపెట్టుకోండి దీనితో పాటు పెద్ద వయసు వారికి చియా సీడ్స్ రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు నానపెట్టుకోండి చియా సీడ్స్ రెండు స్పూన్లు మూడు స్పూన్ నీళ్ళలో వేసేసి పావు గంట ముందు నానబెట్టుకోండి అవి తీసుకుంటే ఒమేగాత్ర ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది.
దీనితో పాటు విటమిన్ ఈ ఎక్కువ ఉండే ప్రొద్దు తిరుడు పప్పు ఇలాంటి మూడు నాలుగు రకాల విత్తనాల్ని మీకు ఇంకా డబ్బులకి ఇబ్బందులు అయితే బాదం పప్పులు గాని ఇట్లాంటి నిద్ర బాగా రావడానికి ఉపయోగపడే పిస్తా పప్పు ఇలాంటివి ఏమనా ఇంకొక రకం పెట్టుకోండి మూడు నాలుగు రకాలు ఐదు రకాల విత్తనాలు నానబెట్టుకునివి పెట్టుకొని కాస్త నవ్వల లేకపోతే వాటిని ముక్క చక్కలాగేసి సప్పరించండి నమలగలిగితే మెల్లగా నమలుతూ కాస్త టీవీ చూస్తూ అలా కాలక్షేపం అరగంట సేపు బాగా నవ్వలండి వీటిని వీటితో పాటు పం పంలు తినండి జామకాయ జామ పండు కంపల్సరీ తినాలి అన్ని పండ్ల కంటే అది బెస్ట్ ఫస్ట్ తర్వాత మీకు అనుకూలంగా ఉండే బొప్పాయి
పుచ్చకాయ మెత్తగా ఉండే ఒక అరిటి పండు ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోండి . పెందలకాడే ఆరింటికల ఆహారం ఇలాంటి విత్తనాలు తినే ప్రయత్నం చేస్తే ముసలితనంలో కూడా మీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వదు మతిమరుపు రాదు వయసులో ఉన్నవారి వల్ల మీ బ్రెయిన్ కూడా యంగ్ గాయక్టివ్ గా ఉండటానికి మంచి అవకాశం కలుగుతుంది . 
READ MORE: https://www.health.harvard.edu/topics/healthy-aging

